ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా ఫ్లెమింగ్ ? రేసులో ముందున్న కివీస్ దిగ్గజం.!
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన కొద్ది రోజులకే న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కి సరికొత్త ఆఫర్ వచ్చింది. ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆయన నియామకం దాదాపు ఖాయమైంది.