Glenn Maxwell: నాన్ ఓపెనర్‌గా ఊరనాటు కొట్టుడు..

కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల రికార్డు అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది.

Post Published By: narender Thiru
Updated : 8 November 2023, 10:45 PM IST

Published : 
  • 8 November 2023, 10:45 PM IST

Exit mobile version