ముంబై వాంఖెడేలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో మ్యాక్సీ కొట్టిన షాట్లకు అఫ్గానిస్థాన్ మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్‌లో సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు.. చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది మ్యాక్స్ మామ విధ్వంసం.
