Glenn Maxwell: ప్రపంచ కప్‌లో సంచలనం.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో విధ్వంసం..
గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపొందింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సెవెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి విరోచిత డబుల్ సెంచరీతో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.