భారత్ కు గుడ్ న్యూస్ ,మెగాటోర్నీకి కుల్దీప్ ఫిట్

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా మూడు వారాలే మిగిలుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. భారత జట్టు పాక్ వెళ్ళేందుకు నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 31 January 2025, 5:38 PM IST

Published : 
  • 31 January 2025, 5:38 PM IST

Exit mobile version