ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటర్ విల్ జాక్స్ గుజరాత్ బౌలర్ల (Gujarat Bowlers) పై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు.

He hit 50 in 10 balls...