Pathan : 8ఏళ్ల తర్వాత భార్యను చూపించిన పఠాన్.. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదు..
క్రికెట్‌కు రిటైర్మెంట్ (Cricket Retirement) ప్రకటించిన పఠాన్.. క్రికెట్ మాత్రం వదలలేదు. ప్రస్తుతం కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కామెంటేటర్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అదే లెవల్ యాక్టివ్‌గా ఉంటాడు ఇర్ఫాన్. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటాడు.