ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచులలో గెలిచిన ఆర్ఆర్‌కు తొలి ఓటమిని అందించింది