Mohammed Siraj: టోలిచౌకి నుంచి నెంబర్ వన్ బౌలర్‌గా ఎదిగిన సిరాజ్..!
2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం ద్వారా సిరాజ్ అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు.