టీమిండియా వెటరన్ కీపర్ వృద్దిమాన్ సాహాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కుర్రాళ్ల కోసం ఈ వెటరన్ వికెట్ కీపర్ గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టులో వికెట్ కీపర్‌గా సాహాకే అవకాశం ఇచ్చినా.. అతను సున్నితంగా తిరస్కరించినట్లు త్రిపుర సెలెక్టర్ జయంత్ దే తెలిపారు.

Wriddiman Saha Given opportunity To Others