ఇప్పటికి బుద్ధొచ్చిందా ? దేశవాళీ క్రికెట్ ఆడనున్న ఇషాన్ కిషన్
భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు…గత కొన్నేళ్ళుగా ఒక్కో ప్లేస్ కోసం ఏకంగా ఐదుగురు కనీసం పోటీపడుతున్నారు.. అలాంటి పరిస్థితుల్లో జట్టులో చోటు దక్కినప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందే… లేకుండా ప్లేస్ గల్లంతే.. అదే సమయంలో వ్యక్తిగత ప్రవర్తన కూడా ముఖ్యమే… మరీ ముఖ్యంగా క్రమశిక్షణ లేకుంటే కెరీర్ ముగిసిపోతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితినే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎదుర్కొన్నాడు. గత ఏడాది చివర్లో సౌతాఫ్రికా టూర్ […]