UPPAL STADIUM: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్.. విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ, లంచ్
వన్డే ప్రపంచకప్ కోసం సరికొత్తగా ముస్తాబైన ఉప్పల్ స్డేడియంలో భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.