Mohammad Azharuddin: అజార్ క్లీన్‌బౌల్డ్‌పై కేసీఆర్ నజర్! జూబ్లీహిల్స్‌లో ఎంఐఎంతో పక్కా ప్లాన్..
అజారుద్దీన్‌కు పోటీగా MIM కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తెలంగాణలో BRS-MIM మధ్య ఫ్రెండ్షిప్ కంటెస్ట్ జరుగుతోంది. అలాంటప్పుడు జూబ్లీహిల్స్‌లో BRS తరపున సిట్టింగ్ MLA మాగుంట గోపీనాథ్ ఉండగా, MIM ఎందుకు పోటీచేస్తోంది?