India-England Third Test : మరో కీ ఫైట్ కి సిద్ధం … రోహిత్ సేనను ఇబ్బంది పెడుతున్న గాయాలు !

భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో కీ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. 1-1తో ఈక్వల్‌గా ఉన్న రెండు టీమ్‌లు.. ఈ మ్యాచ్‌లో గెల్చి.. సిరీప్‌పై పట్టుసాధించాలని పట్టుదలతో ఉన్నాయి. మరోవైపు.. రాజ్‌కోట్ టెస్ట్ హిస్టారికల్ మ్యాచ్‌గా నిలిచిపోనుంది. కీలక ఆటగాళ్లకు బెస్ట్‌ మెమొరీస్‌ను మిగల్చనుంది.

Post Published By: dialnews
Updated : 15 February 2024, 8:19 AM IST

Published : 
  • 15 February 2024, 8:19 AM IST

Exit mobile version