ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటే మన దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలల పాటు పండుగే. తమ తమ అభిమాన క్రికెటర్ల కోసం స్టేడియాల్లో ప్రేక్షకులు పోటెత్తుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ, చెన్నై, ముంబై లాంటి జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే ఆ రోజు టికెట్లు దొరకడం
