Jasprit Bumrah: నాలుగో టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. రాంచీ మ్యాచ్‌కు స్టార్ పేసర్ దూరం
రాంఛీ టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మేనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.