Jio Cinema: జియో సినిమాలో ఇండియా-ఆసీస్ సిరీస్‌ ఫ్రీ స్ట్రీమింగ్..!

ఐపీఎల్‌ను అందరికీ ఉచితంగా చూపించిన జియోసినిమా.. ఇప్పుడు ఆసియా కప్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీసును కూడా ఉచితంగా చూపించనుందట. ఇటీవల బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ హక్కులను వయాకామ్18 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జియోసినిమా కూడా ఈ కంపెనీకి చెందినదే.

Post Published By: narender Thiru
Updated : 14 September 2023, 6:11 PM IST

Published : 
  • 14 September 2023, 6:11 PM IST

Exit mobile version