ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత… పరుగుల వరద… వికెట్ల జాతర… గత 17 సీజన్లుగా ఎంతో మంది స్టార్ క్రికెటర్లు రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టారు.