రోకో జోడీకి చోటు కష్టమేనా… ? 2027 వరల్డ్ కప్ ఆడడంపై డౌట్స్…!
టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కొనసాగినప్పుడు మనకు తిరుగులేదు. వీరిద్దరూ జట్టులో ఉన్నప్పుడు భారత్ టి20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది.