IPL 2023: ఆ ఆటగాళ్ల వల్లే సన్‌రైజర్స్ బతుకు ఇలా ఏడ్చింది! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది

ఆక్షన్‌లోకి అలా వెళ్లామా.. అక్కడ హడావుడి చేశామా.. ప్లానూ, పాడు లేకుండా ప్లేయర్లను కొని పడేశామా అన్నట్టుంటే ఎలా? ఏదో గ్లామర్‌తో సోషల్‌మీడియా మీమర్స్‌ను అట్రాక్ట్‌ చేసినంతా మాత్రనా కప్‌లు వస్తాయా? ఆటగాళ్ల కొనుగోళ్ల విషయంలో మరీ ఇంత చెత్త స్ట్రాటజీనా? ఇది సగటు సన్‌రైజర్స్‌ అభిమాని ఆవేదన..

Post Published By: Srikar Creator
Updated : 5 May 2023, 2:08 PM IST

Published : 
  • 5 May 2023, 2:08 PM IST

Exit mobile version