dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sun Risers Hyderabad

#Sun Risers Hyderabad

Is that rs 86 crores worth it trolling on the sunrisers team

ఆ రూ. 86 కోట్లు బొక్కేనా ? సన్ రైజర్స్ టీంపై ట్రోలింగ్

April 7, 2025 | 05:20 PM

ఐపీఎల్ 18వ సీజన్ లో భారీ అంచనాలు పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది.

Cm revanth reddy will attend ipl match in uppal stadium

CM Revanth IPL Match: ఫ్యామిలీతో కలిసి IPL మ్యాచ్‌కి సీఎం రేవంత్ రెడ్డి..!

April 5, 2024 | 03:41 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటి దాకా ఏ సీఎం కూడా IPL మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వస్తున్నారు.

Teja nidamanuru will play for sun risers hyderabad kavya maran wants to buy him

Teja Nidamanuru: విండీస్‌ను వణికించిన నెదర్లాండ్స్ ఆంధ్రావాలా.. సన్ రైజర్స్ జట్టులో అవకాశం?

June 29, 2023 | 01:50 PM

ఏపీలోని విజయవాడలో పుట్టాడు తేజ నిడమానూరు. చిన్నతనంలోనే అతడి కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్ వెళ్లిపోవడంతో.. అక్కడ ఆక్లాండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకుని.. డొమెస్టిక్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ వెంటనే తేజకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగం రావడంతో భారత్.. వయా న్యూజిలాండ్.. టూ నెదర్లాండ్స్ చేరుకున్నాడు.

Local indian players are spoiling sun risers team and fans criticize kavya maran auction strategy after the lose againt kkr in last over ipl 2023

IPL 2023: ఆ ఆటగాళ్ల వల్లే సన్‌రైజర్స్ బతుకు ఇలా ఏడ్చింది! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది

May 5, 2023 | 02:08 PM

ఆక్షన్‌లోకి అలా వెళ్లామా.. అక్కడ హడావుడి చేశామా.. ప్లానూ, పాడు లేకుండా ప్లేయర్లను కొని పడేశామా అన్నట్టుంటే ఎలా? ఏదో గ్లామర్‌తో సోషల్‌మీడియా మీమర్స్‌ను అట్రాక్ట్‌ చేసినంతా మాత్రనా కప్‌లు వస్తాయా? ఆటగాళ్ల కొనుగోళ్ల విషయంలో మరీ ఇంత చెత్త స్ట్రాటజీనా? ఇది సగటు సన్‌రైజర్స్‌ అభిమాని ఆవేదన..

Kavya maran enjoyed srh performance

Kavya: ఎస్‌ఆర్‌హెచ్ ( SRH) గెలిచింది…. కావ్య పాప నవ్వింది….!

April 10, 2023 | 08:23 AM

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే గొప్పేముంది అంటారా...? ఇక్కడ న్యూస్ సన్‌రైజర్స్ గెలవడం కాదు.. కావ్య పాప నవ్వడం... అవును ఐపీఎల్‌కే స్పెషల్ ఎట్రాక్షన్ అయిన కావ్యామారన్ ముఖం ఈ విజయంతో ఒక్కసారిగా వెలిగిపోయింది. కావ్య ఆనందమే ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్.

Ipl 2023 hyd rajasthan match

IPL 2023: రెచ్చిపోదాం బ్రదర్ మన జట్టే మహా స్ట్రాంగ్

April 2, 2023 | 01:30 PM

ఐ పి ఎల్ 2023 మాములుగా లేదు. జరిగిన ప్రతి మ్యాచులోనూ పరుగుల వరద పారుతూ ఉంది. ఈరోజు జరగబోయే మొదటి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. అయితే ఈ రెండు జట్లు తలపడ్డ లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 61 పరుగులతో విజయాన్ని అందుకుంది.

Ipl opening sermony star actress

IPL 2023: ఓపెనింగ్ సెర్మనీలో స్టార్స్ ఎవరో తెలుసా..?

March 24, 2023 | 01:00 PM

ఐపీఎల్ వేదిక పై సందడి చేసేందుకు ఇద్దరు తారలు సిద్దమైయ్యారు.

Harry brook will be asset for sunrisers hyderabad team in ipl 2023

Brook: దుమ్ము దులుపుతున్న బ్రూక్.. సన్ రైజర్స్ పంట పండినట్లే..!!

February 27, 2023 | 03:58 PM

న్యూజిలాండ్ తో (Newzealand) జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో బ్రూక్ మాములుగా ఆడట్లేదు. అతడు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ లో మొత్తం నాలుగు సెంచురీలు, మూడు అర్థ సెంచురీలు ఉన్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam