Lucknow, KL Rahul : లక్నో బిగ్ షాక్… కెప్టెన్సీ కి రాహుల్ గుడ్ బై ?

ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ లక్నో సూపర్ జైయింట్స్ కు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.కేఎల్‌ రాహుల్‌ లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్‌లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్‌ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 May 2024, 4:00 PM IST

Published : 
  • 10 May 2024, 4:00 PM IST

Exit mobile version