ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్ లా ఎప్పుడూ చూడకపోవడం బాధ కలిగించిందన్నాడు.
ఐపీఎల్ 2026లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. భారీ భారీ స్కోర్లను సైతం జట్లు ఊదేస్తున్నాయి. అసలు ఒక్క రోజులోనే నలుగురు ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఓ రికార్డుగా మిగిలిపోయింది. ఆర్సీబీ – గుజరాత్ మ్యాచ్ మొదలుకొని రాజస్థాన్ – సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో ఓపెనింగ్ జోడీ విషయంలో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఏకంగా ఆరు జోడీలను ప్రయత్నించింది. అయినా సత్ఫలితాలు అందుకోలేకపోయింది
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ కెవిన్ పీటర్సన్, జట్టు మెంటార్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు.
ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడి బాధలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు షాక్ తగిలింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. రూ.12 లక్షల ఫైన్‌ను విధించినట్లు కమిటీ ప్రకటించింది.
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఫ్రాంచైజీ ఓనర్లు కోట్లాది రూపాయలు ఆటగాళ్ళపై పెట్టుబడి పెడుతుంటారు… తమ అంచనాలకు తగ్గట్టే విజయాలను ఆశిస్తుంటారు… కానీ గెలిచే మ్యాచ్ చేజారినప్పుడు కోపం వచ్చినా దానిని బహిరంగంగా మాత్రం వ్యక్తపరచకూడదు.
టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా షెట్టి సోమవారం పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాహుల్ అభిమానులతో పంచుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది..హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది.