క్రికెట్ లో ఆట మాత్రమే ఉంటే సరిపోదు.. క్రమశిక్షణ కూడా ఉండాలి… ముఖ్యంగా గ్రౌండ్ లో ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి…