అప్పుడు రాహుల్..ఇప్పుడు పంత్ కెప్టెన్లపై లక్నో ఓనర్ ఫైర్
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ఫ్రాంచైజీ ఓనర్లు కోట్లాది రూపాయలు ఆటగాళ్ళపై పెట్టుబడి పెడుతుంటారు… తమ అంచనాలకు తగ్గట్టే విజయాలను ఆశిస్తుంటారు… కానీ గెలిచే మ్యాచ్ చేజారినప్పుడు కోపం వచ్చినా దానిని బహిరంగంగా మాత్రం వ్యక్తపరచకూడదు.