రివ్యూ తీసుకోని మ్యాక్స్ వెల్, డకౌట్ తో చెత్త రికార్డ్

పంజాబ్ కింగ్స్ క్రికెట‌ర్‌, ఆస్ట్రేలియ‌న్ హిట్ట‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన క్రికెట‌ర్‌గా నిలిచాడు.

Post Published By: Vencateshg
Updated : 26 March 2025, 4:50 PM IST

Published : 
  • 26 March 2025, 4:50 PM IST

Exit mobile version