Mitchell Starc: మిచెల్ స్టార్క్ కోసం ఆ రెండు జట్ల పోటీ..!

అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఐపీఎల్‌ మంచి సన్నాహక మ్యాచులుగా మారుతాయని స్టార్క్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో ఆడాలని, ‘విల్లో టాక్’ పోడ్‌కాస్ట్‌తో చెప్పుకొచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 8 September 2023, 4:20 PM IST

Published : 
  • 8 September 2023, 4:20 PM IST

Exit mobile version