Mitchell Starc: మిచెల్ స్టార్క్ కోసం ఆ రెండు జట్ల పోటీ..!
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఐపీఎల్ మంచి సన్నాహక మ్యాచులుగా మారుతాయని స్టార్క్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే 8 ఏళ్ల తర్వాత ఈ లీగ్‌లో ఆడాలని, ‘విల్లో టాక్’ పోడ్కాస్ట్తో చెప్పుకొచ్చాడు.