Mohammed Shami: గుజరాత్‌కు బిగ్‌షాక్.. ఐపీఎల్‌కు స్టార్ పేసర్ దూరం
గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమి వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.