Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ..! ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ..?

కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని మహమ్మద్ షమీని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం.

Post Published By: narender Thiru
Updated : 8 March 2024, 8:23 PM IST

Published : 
  • 8 March 2024, 8:23 PM IST

Exit mobile version