MS DHONI: సీజన్ మధ్యలో ధోనీ ఔట్..? విండీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్..

ఈ సీజన్‌లో చెన్నై సారథిగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ.. ప్లేయర్‌గానే ఆడుతున్నాడు. ఒకవిధంగా సీఎస్కే ఫ్యాన్స్‌కు ఇది కష్టంగానే కనిపించింది. అయితే ధోనీ.. చెన్నై ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇవ్వబోతున్నాడా.. అంటే క్రిస్ గేల్ అవుననే అంటున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 23 March 2024, 4:54 PM IST

Published : 
  • 23 March 2024, 4:54 PM IST

Exit mobile version