MSK Prasad: అందుకే ఆంధ్ర ప్రదేశ్ కు ఐపిఎల్ జట్టు లేదు

 దేశంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తెలంగాణ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ఆంధ్రకు కూడా ఓ ఐపీఎల్ టీమ్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 19 June 2023, 3:38 PM IST

Published : 
  • 19 June 2023, 3:38 PM IST

Exit mobile version