ఐపీఎల్ అంటేనే బిజినెస్ ఇక్కడ క్రికెట్ లేదన్న మురళీధరన్…!
ఐపీఎల్ అంటనే వ్యాపారమని, క్రికెట్ ఎక్కడిదని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. అభిమానులను ఎంటర్‌టైన్ చేయాడానికే ఈ టోర్నీని రూపొందించారని స్పష్టం చేశాడు