Muthiah Muralidaran: నువ్ తమిళుడివా..? శ్రీలంక వాడివా..? నేను క్రికెటర్‎ను..!

తాజాగా 800 సినిమా ట్రైల‌ర్‌ను క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైల‌ర్‌లో.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు, పరిస్థితులను, ఎత్తు ప‌ల్లాల‌ను ఎంతో భావోద్వేగ‌భ‌రితంగా చూపించారు.

Post Published By: narender Thiru
Updated : 6 September 2023, 3:28 PM IST

Published : 
  • 6 September 2023, 3:28 PM IST

Exit mobile version