ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత్ జట్టుకు అదిరిపోయే న్యూస్… ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్ శుభమన్ గిల్ అదరగొట్టాడు