రోహిత్ వల్లే గిల్ కు నో ప్లేస్, రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి స్టార్ ప్లేయర్స్ అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డున్న విరాట్ కోహ్లీతో సహా రోహిత్ , గిల్, పంత్ నిరాశపరిచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నడూ లేని విధంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. వ్యక్తిగతంగా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచాడు