ఫ్రాంచైజీలకు నయా రూల్స్… ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు…!
ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ నయా రూల్స్‌ను ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే మందలింపుతో పాటు భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది.