Jailer: సారీ చెప్పిన జైలర్.. ఆర్సీబీ ఎగరేస్తుంది కాలర్..

ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ను రజనీ చంపేస్తాడు. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కోర్టు మెట్లెక్కింది. సదరు సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

Post Published By: narender Thiru
Updated : 29 August 2023, 4:39 PM IST

Published : 
  • 29 August 2023, 4:39 PM IST

Exit mobile version