dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » rajnikanth

#rajnikanth

Eagle vs lal salaam eagle get possitive response but lal salaam

EAGLE Vs LAL SALAAM: ఈగిల్ వర్సెస్ లాల్ సలామ్.. ఏ బొమ్మ హిట్టు.. ఏది ఫట్టు..?

February 9, 2024 | 07:37 PM

రజినీకూతురు ఐశ్వర్య అప్పట్లో 3 అనే మూవీ తీసింది. మేకింగ్ బాగున్నా, నెరేషన్ సీరియల్‌లా సాగతీతగా ఉండటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇక లాల్ సలామ్‌లో క్రికెట్ నేపథ్యానికి, మతాల మధ్య ఘర్షణ అనే కాన్‌ఫ్లిక్ట్‌ని పెట్టారు.

Lokesh kanagaraj realised about his plans and rajni fans felt unhappy

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ తప్పు తెలుసుకున్నాడా..? ఫీలవుతున్న రజినీ ఫ్యాన్స్..

December 15, 2023 | 06:22 PM

ఖైదీ, విక్రమ్, లియో, సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజ్ ఇక మీదట తను ఏ మూవీ తీస్తున్నా, రిలీజ్ డేట్ మాత్రం ముందే ఎనౌన్స్ చేయనంటున్నాడు. మొన్న లియో మూవీకి ఇదే తప్పు చేసి నరకం అనుభవించాడట.

No more rcb jersey in rajnikanths jailer delhi hc issues order filmmakers for removal

Jailer: సారీ చెప్పిన జైలర్.. ఆర్సీబీ ఎగరేస్తుంది కాలర్..

August 29, 2023 | 04:39 PM

ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ను రజనీ చంపేస్తాడు. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కోర్టు మెట్లెక్కింది. సదరు సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

Chandrababu naidu welcome to rajnikanth

Chandrababu Naidu: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు..

April 29, 2023 | 04:00 PM

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విజయవాడలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.

Mega star need a film director

Mega Star: చిరంజీవికి డైరెక్టర్స్ కావలెను

April 9, 2023 | 01:57 PM

మెగా కాంపౌండ్‌ నుంచి దర్శకులు ఒక్కొక్కరూ మెల్లగా జారుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేతిలో నలుగురు దర్శకులుంటే.. ప్రస్తుతం ఒక్కరే మిగిలారు. అయితే.. రీసెంట్‌గా మరో దర్శకుడు వచ్చి చేశారు. లేటుగా వచ్చిన డైరెక్టర్‌కే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి.

Superstar movie on upendra direction

Superstar: ఉపేంద్ర డైరెక్షన్లో నటించాలని ఉంది

March 25, 2023 | 01:15 PM

కొన్ని స్టేట్‌మెంట్లు, కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీగా ఉంటాయి. అందులోనూ ఫలానా డైరక్టర్‌తో పనిచేస్తానని సూపర్‌ స్టార్‌ హీరో ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తే, వినేవారికి ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందో తెలుసా.?

Super star rajinikanth comments on venkaiah naidu

Superstar: వెంకయ్యనాయుడు పై రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు

March 12, 2023 | 04:14 PM

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rajinikanth about politics

Rajinikanth: తన రాజకీయ రహస్యాన్ని బయట పెట్టిన రజనీకాంత్

March 12, 2023 | 04:09 PM

రజనీకాంత్ రాజకీయాల గురించి ఏమన్నాడో చూసేయండి

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam