టీ20 క్రికెట్ లో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లు స్పిన్ బౌలర్లే వేశారు.