ఇంగ్లాండ్ తో మూడో టీ ట్వంటీ… తుది జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్..!
ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలోనూ టీం ఇండియాకు గడ్డు కాలం నడుస్తోంది. మొదటి మ్యాచ్ వర్షం పాలవగా, రెండో టీ20లో ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాటింగ్హామ్ వేదికగా జరగబోయే మూడో టీ20