ఇదేమైనా టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా ? హార్థిక్ పై పార్థివ్ పటేల్ ఫైర్
ఇంగ్లాండ్ తో అయిదు టీ ట్వంటీల సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. తద్వారా ఐదు మ్యాచ్‍ల సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.