టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి KKR, CSK, SRH లేదా పాత జట్టు గుజరాత్ టైటాన్స్‌కు వెళ్తున్నాడని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 కోసం ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బేరసారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గత సీజన్ వైఫల్యాల నేపథ్యంలో ముంబైను వీడబోతున్న హార్దిక్ పాండ్యా కోసం జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఘోర నిరాశను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు నుంచి వైదొలగాలని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నట్లు వార్తలు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడటం దాదాపు ఖాయమైంది. హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా సిద్దంగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,
ఐపీఎల్ 2026 ఇంకా ముగియక ముందే ఆటగాళ్ల వేలం, ట్రేడ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ఐపీఎల్ 2027కి ముందు అన్ని జట్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలు ముంబై ఇండియన్స్‌లో ఇక ముగిసినట్టే కనిపిస్తోంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా చేసి తొలి ఏడాదే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పాండ్యా.. ఆ తర్వాత ఏడాది ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏది అంటే ఎవరైనా ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. కానీ, గత రెండు సీజన్లుగా ఈ ఐదుసార్లు ఛాంపియన్ జట్టులో జరుగుతున్న పరిణామాలు అంతర్గత యుద్దాన్ని తలపిస్తున్నాయి