సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్లే ఆఫ్ రేస్… ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందో తెలుసా ?

ముంబై ఇండియన్స్ జట్టుపై కేకేఆర్ 4 వికెట్ల తేడాతో సాధించిన ఘన విజయం ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసును అత్యంత సంక్లిష్టంగా మార్చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలవడమే కాకుండా మిగిలిన 4 జట్ల ప్లేఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

Post Published By: dialnews
Updated : 22 May 2026, 4:10 PM IST

Published : 
  • 22 May 2026, 4:10 PM IST

Exit mobile version