Rameshbabu Praggnanandhaa: భళా ప్రజ్ఞా.. ఆనంద్‌ను దాటేసిన ప్రజ్ఞానంద

ఫిడే ర్యాంకింగ్స్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి.. భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో.. చైనాకు చెందిన వాల్డ్‌ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ ఘనత సాధించాడు.

Post Published By: narender Thiru
Updated : 17 January 2024, 2:59 PM IST

Published : 
  • 17 January 2024, 2:59 PM IST

Exit mobile version