రింకూ సింగ్ కు ప్రమోషన్… ఫినిషర్ కు వైస్ కెప్టెన్సీ…!
టీమిండియా టీ20 స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు ఐపీఎల్‌లో ప్రమోషన్ దక్కింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువక్రికెటర్‌ను ఆ ఫ్రాంచైజీ వైస్ కెప్టెన్‌గా నియమించింది. 19వ సీజన్‌లో అజింక రహానేకు రింకూ డిప్యూటీగా వ్యవహరించనున్నా డు.