Ravichandran Ashwin: అశ్విన్, బెయిర్‌ స్టో @ 100.. మరో మైలురాయికి దగ్గర్లో అశ్విన్

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్‌ వారి కెరీర్‌లో వందో టెస్ట్‌. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 100 టెస్ట్‌ల మార్కును అందుకోవడం ఇది మూడోసారి మాత్రమే.

Post Published By: narender Thiru
Updated : 29 February 2024, 7:05 PM IST

Published : 
  • 29 February 2024, 7:05 PM IST

Exit mobile version