dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Dharamshala

#Dharamshala

Ravichandran ashwins 100th test journey to 500 wickets here are some records

Ravichandran Ashwin: అశ్విన్ వందో మ్యాచ్.. చివరి టెస్టులోనూ అదరగొడతాడా..!

March 6, 2024 | 08:57 PM

ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్‌కు ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్‌ మరోసారి మ్యాజిక్‌ చేసి ఇంకో విజయాన్ని అందిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ను టీమ్‌ ఇండియా కైవసం చేసుకోవడంలో అశ్విన్‌ కీలకపాత్ర పోషించాడు.

Rinku singh summoned to dharamsala by team india will rinku be a part of t20 world cup

Rinku Singh: వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్‌.. ఫోటో షూట్‌తో క్లారిటీ వచ్చేసినట్టే

March 5, 2024 | 04:05 PM

జట్టులో సభ్యునిగా లేని రింకూ సింగ్‌.. ధర్మశాలలో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టులో లేనప్పటికీ అక్కడకు ఎందుకు వెళ్లాడని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తెగ చర్చించుకుంటున్నారు.

Ravichandran ashwin and bairstow set to play their 100th test in dharamshala

Ravichandran Ashwin: అశ్విన్, బెయిర్‌ స్టో @ 100.. మరో మైలురాయికి దగ్గర్లో అశ్విన్

February 29, 2024 | 07:05 PM

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్‌ వారి కెరీర్‌లో వందో టెస్ట్‌. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 100 టెస్ట్‌ల మార్కును అందుకోవడం ఇది మూడోసారి మాత్రమే.

England opener david malan smashed a devastating century in the ongoing match against bangladesh at dharamshala as part of the odi world cup 2023

David Malan : విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డా.. డేవిడ్‌ మలాన్‌

October 10, 2023 | 03:33 PM

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్‌ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam