Ravichandran Ashwin: టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టెస్ట్ నుంచి తప్పుకున్న అశ్విన్

కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. బీసీసీఐ అనుమతితో జట్టును వీడి చెన్నైకి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్‌ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అశ్విన్‌కు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది.

Post Published By: narender Thiru
Updated : 17 February 2024, 12:55 PM IST

Published : 
  • 17 February 2024, 12:55 PM IST

Exit mobile version