Ravichandran Ashwin: వందో టెస్టులో అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్

తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్‌ క్రాలీ, డకెట్‌, పోప్‌ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లిష్‌ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్‌ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 4:53 PM IST

Published : 
  • 9 March 2024, 4:53 PM IST

Exit mobile version